ఈ నెల 16న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం 🔹నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 🔹ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 🔹2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత 🔹ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ 🔹అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహణ 🔹పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు 🔹ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల లోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్న గ్రామ సర్పంచులు, ప్రజలు దక్షిణ తెలంగాణ కు పండుగ రోజు - ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ❇️పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం ❇️ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైంది ❇️కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి ❇️పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు ❇️పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నది. ❇️బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది. #PalamuruRangareddyProject
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy Madam Govt is not giving salaries on time for govt employees and you are saying bangaru Telangana. Tribal welfare society employees haven't received yet.@KTRBRS @TelanganaCMO . Schemes and policies shouldn't effect salaries of employees.
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy Ante.. SLBC project kuda complete cheyandi
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy Dream of people of South Telangana is coming to reality. KCR, you are born for a cause....
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy ఎన్ని అవరోదాలు సృష్టించిన ప్రజలకిచ్చిన హామీ కోరకు పోరాడి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి మహబుబ్ నగర్ రంగారెడ్డి ప్రజల చిరకాల కోరికను నేరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు 🙏
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy Thanks and best wishes to the CMO officers and irrigation officials who played a key role in the effort to overcome the Palamuru Ranga Reddy upliftment. Golden Telangana goal will be complete. #PalamuruRangareddyProject
@BRSparty @SingireddyBRS @VSrinivasGoud @Drpmahendereddy @BrsSabithaIndra @KTRBRS @DrRanjithReddy CM KCR will inaugurate Palamuru Rangareddy Lift Irrigation project by starting the wet run of project at Narlapur, in Telangana on the 16th of September. 👏 👏 #KCROnceAgain