జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన సందర్భంగా, కూకట్‌పల్లి హైదరాబాద్ లో రక్తదాన మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించిన జనసైనికులు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ @KSSRaoJSP (KK) గారు, కూకట్‌పల్లి ఇంచార్జ్ @mummareddyjsp గారు ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా జాతీయ అవార్డు చిత్ర నిర్మాత @SKNonline గారు, శశివధనే హీరో రక్షిత్ మరియు నిర్మాత అహితేజ బెల్లంకొండ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటి, జ్ఞానవర్ష(GV) మరియు షణ్ముఖ్ అడబాల నిర్వహించారు. #HBDPawanKalyan
@JSPShatagniTeam 🙏🙏 and u need to post the Jsp local leaders programs also why are not working on it till date @PawanKalyan pls look into it
@JSPShatagniTeam @PawanKalyan @KSSRaoJSP Orey ground lo inka enno jaruguthunnay Avi kooda pettandi Enni sarlu cheppina bokke
@JSPShatagniTeam @PawanKalyan @KSSRaoJSP Bayya nadi oka request mi team ku oka vishyam cheppali idi kalyan gariki cheravesey responsibilty midey vishyam enti antey ap police vallaku sourrenders veyinchamani cheppamanadi constable kumarudu ani sabha lo chepparu prati pc, pk sir chestaru ani chustunnarupolice
@JSPShatagniTeam @PawanKalyan @KSSRaoJSP Superb. Jai janasena😍