*శ్రీరామ రామ రామేతి* , *రమే రామే మనోరమే;* *సహస్ర నామ తతుల్యం,* *రామ నామ వరాననే...* మానవ జీవితానికి అర్ధం, పరమార్ధం ఆచరించి చూపిన ఆదర్శమూర్తి, ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రమూర్తి, అమ్మ సీతమ్మతల్లి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ *శ్రీరామనవమి శుభాకాంక్షలు*
0
0
0
0
0
Download Image