NTV Breaking News @NTVJustIn
Breaking news from NTV reporters and editors. ntvtelugu.com Hyderabad, India Joined January 2016-
Tweets109K
-
Followers158K
-
Following6
-
Likes137
కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుంది.. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదు.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదు.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. -సజ్జల రామకృష్ణారెడ్డి…
నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారు. కాంగ్రెస్ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయింది. -ప్రధాని…
బండి సంజయ్ కరీంనగర్‌కు తెచ్చిందేమీ లేదు. పార్లమెంట్ డోర్లు మూసి రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేశారంటూ ప్రధాని మాట్లాడారు. తెలంగాణను అవమానించేలా పార్లమెంట్లో ప్రధాని మాట్లాడితే బండి సంజయ్ ఏం చేశారు. డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి…
ఏపీ : ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల. మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు, పవన్. #apnews #tdpmanifesto #Chandrababu
హైదరాబాద్: నార్సింగ్ కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్, అతని భార్య ప్రేమలత అరెస్ట్.. నకిలీ పత్రాలతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.13 కోట్లు వసూలు చేశారని ఆరోపణ.. నార్సింగిలోని సర్వే నంబర్ 298లో 30 ప్లాట్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి మోసం చేశారని ఫిర్యాదు #Telangana…
అమరావతి: కూటమి అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు గండం.. మొత్తం 52 సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులకు గాజు గ్లాస్ టెన్షన్.. రాష్ట్ర వ్యాప్తంగా 6 లోక్‌సభ సెగ్మెంట్లలో గాజు గ్లాసు గుర్తు కేటాయింపు #AndhraPradeshElections2024 #Janasena #GlassSymbol
కాకినాడ: పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సవాల్.. పవన్‌ను పిఠాపురంలో ఓడిస్తాం.. పవన్‌ను ఓడించలేకపోతే నా పేరు పద్మానాభరెడ్డిగా మార్చుకుంటా-ముద్రగడ పద్మనాభం #AndhraPradeshElections2024 #mudragadapadmanabham #pawankalyan #YSRCP #Janasena #Pithapuram
మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం, కొనసాగుతున్న ఎదురుకాల్పులు #Maharashtra #encounter
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి.. ఓవరాల్‌గా 91.31 శాతం ఉత్తీర్ణత.. బాలురు - 89.42 శాతం, బాలికలు - 93.23 శాతం.. 3,927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్.. 65 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్…
ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఫ్రస్టేషన్లో ఉంది.. మా నినాదాలను తప్పుదోవ పట్టిస్తోంది.. బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తోంది.. మా 400 లక్ష్యంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది.. బీజేపీ 400 దాటితే రిజర్వేషన్లు…
హైదరాబాద్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.11.84 లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి #Telangana #hyderabad #Police
హైదరాబాద్: నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ #Telangana #SSC #SSCResults #Students
తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,673 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 30,607 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు #AndhraPradesh #TTD #tirumala
నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన.. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద సభకు హాజరుకానున్న మోడీ.. సాయంత్రం 4.30 గంటలకు సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ #Telangana #LokSabhaElections2024 #BJP #PMModi
నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు హాజరుకానున్న సీఎం. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొననున్న సీఎం. రాత్రి 7 గంటలకు బాలాపూర్ అండ్ బడంగ్పేట్ కార్నర్ మీటింగ్‌లో…
DC vs KKR: ఢిల్లీపై కోల్‌కతా విజయం.. 7 వికెట్ల తేడాతో గెలుపు.. 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసిన కోల్‌కతా. #DCvsKKR #IPLUpdate
చంద్రబాబు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. విశాఖ మెట్రోను భోగాపురం వరకు పెంచి డ్రాఫ్ట్‌ను కేంద్రానికి పంపాం. కేంద్రం సాయం చేస్తే విశాఖ మెట్రో మొదలుపెడతాం. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పడం…
NTV Telugu @NtvTeluguLive
257K Followers 7 Following Breaking News Alerts From Telugu States & Around The World. Exclusive Live Updates By #NTVTeluguAnitha Reddy @Anithareddyatp
73K Followers 1K Following CM YS జగనన్న చెల్లి - అనంతపురం https://t.co/N8WV7F94WA https://t.co/0iFeKqP0lMJournalist Shankar @shankar_journo
38K Followers 232 Following Editor-in-Chief @idhitelanganam & @NewsLineTelugu | Worked in Sakshi, NTV, V6 News, TV9 | Tweets and RTs are PersonalLatha @LathaReddy704
73K Followers 686 Following I don't need to explain about me and my tweets because I know that I am right always...Die hard fan of Singer Sunitha garu 😍👍Vizag - The City Of D.. @Justice_4Vizag
21K Followers 968 Followingsiva siddham @nsiva86
18K Followers 3K Following వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వైయస్ జగన్ అన్న గారు అంటే ప్రాణం నేను విన్నాను నేను ఉన్నానుKesagari Madhavi @KesagariM
47K Followers 332 Following jagan ji abhimanini😎 Amma and shiv ji 😍people development ❤️ social services-save farmers 🥰 entrepreneur 😎YSR kadapa ammayini 😎🇮🇳🌧️🌴జనం కోస�.. @jaGUN_1974
24K Followers 540 Following నేను సైతం జగనన్న మహా ప్రస్థానంలో భాగమౌతాను..జగనన్న ప్రతి అడుగుకు గొడుగు పడతాను..నిరంతరం వెన్నంటి నడిచే నీడనవుతాను #JaganAgain2024MBYSJTrends ™ @MBYSJTrends
14K Followers 1K Following 1. Amma Nanna , MB, YSR & JAGAN 2. Strictly Jagan & MB mutual fans trend handle 3. Biggest MB&YSJ mutual trend handleKalvakuntla Vidyasaga.. @Vidyasagarrao_K
40K Followers 317 Following BRS Party President, Jagityal Dist | Ex-MLA From Korutla Constituency | Ex- Board Member - Tirumala Tirupati Devasthanam | Chairman- Khadi GramodyogSyed Mahaboob Basha @Smahaboob17
8K Followers 568 Following తుదిశ్వాస విడిచే వరకు @ysjagan అన్న వెనకాలే నా ప్రయాణం.💞💞జై జగన్ ఆన్న 💞 జై కిరణ్ ఆన్న 💞💞AR @AshokReddyNLG
10K Followers 534 FollowingSravani Journalist @sravanijourno
11K Followers 817 Following Former Sr.Journalist @Tv9telugu | Telangana Government Awardee | Content Head @QubeTVNews | Tweets are Purely Personal.Narayana Raju @NarayanYsr
7K Followers 2K Following "అభివృద్ధి వికేంద్రీకరణ"తోనే రాష్ట్రానికి "రాజ"యోగం..!!Surya Vardhan Rayani @RayaniSurya
6 Followers 166 FollowingKiran @Kiran441166
3 Followers 134 FollowingArif @Arif868316
0 Followers 22 Followingadiikumar nayak @AdiikumarN97944
0 Followers 13 FollowingSai Ashwin Duriseti @saiashwin_33
0 Followers 11 FollowingManikanta Reddy @manikantavarra
107 Followers 258 FollowingReels4life @reels4life
8 Followers 99 FollowingDora Babu Usuripati @usuripati75809
2 Followers 74 FollowingLakkshmanarao @Lakkshmana33772
0 Followers 38 Followingjayahojanasena @jayahojana37512
3 Followers 32 FollowingMurali Reddy @redd62554
1 Followers 62 FollowingDasaradha @Dasaradha385092
0 Followers 13 FollowingHangout5169 @hangout51639226
18 Followers 308 FollowingKishore @Kishore60373634
5 Followers 160 FollowingPradeep Palle @pal83533
1 Followers 164 FollowingPraveen Tillu @tillu32859
0 Followers 6 FollowingSrikanth Pullannagari @pullannaga95244
0 Followers 16 FollowingSrujan Kosoju @srujankosoju
0 Followers 6 FollowingAkhil Mk @AkhilMk92844346
2 Followers 460 Following@Kumaran_perumal @MkK1192471
0 Followers 11 FollowingSajid Ali @SajidAli122457
1 Followers 64 FollowingSuresh Naik @SureshN18502890
0 Followers 52 FollowingSri Srikanth @SriSrikant57492
0 Followers 19 Followingmonika B @monikaB294288
2 Followers 66 Followingvishnu vamsi @vishnuvams40894
0 Followers 22 FollowingVenu Dasari @VenuDasari321
0 Followers 19 FollowingAppalanarasayya Pyla @appalanara92988
0 Followers 12 FollowingJBKmovies @JBKmovies
1 Followers 37 Followingvinay sirigidi @VinaySirigidi
1 Followers 109 FollowingMD Majid Alli @Majid0578Ali
0 Followers 23 FollowingKethavath Jagan @KJagan88838
1 Followers 37 FollowingTop gear @Bittu4115643528
9 Followers 144 FollowingNaresh Gogikar @SLN_INFRA
8 Followers 341 Followingmiahsaheb shaik @Miahsahebshaik
2 Followers 37 FollowingShaik Yousuf @ShaikYousu6646
0 Followers 91 FollowingMurali Krishna @Murali0055
0 Followers 2 FollowingSandeep Sirivella @SandeepSir19059
1 Followers 81 FollowingRavindra Malle @MalleRavin16666
1 Followers 68 FollowingObaiah mandhala Rj @ObaiahRj17422
0 Followers 55 Followingraviteja sangineni @raviteja_1394
1 Followers 104 FollowingNTV Telugu @NtvTeluguLive
257K Followers 7 Following Breaking News Alerts From Telugu States & Around The World. Exclusive Live Updates By #NTVTeluguNtv Telugu Entertainm.. @NtvTeluguEnt
39K Followers 1 Following NTV Telugu Entertainment Brings You All Latest Updates About Tollywood Cinema.NTV Life @NTVLifeTelugu
486 Followers 5 FollowingBhakthiTV @BhakthiTVorg
26K Followers 2 Following Bhakthi TV by Rachana Television P.Ltd. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.Ntv Sports @ntvtelugusports
3K Followers 3 Following NTV Sports is the Digital Media Platform to provide ultimate Information about Sports Like Cricket,Football,Tennis etcthrough out the World.Happy Faces ❤️❤️❤️ @alluarjun #TeluguPrideAlluArjun #NationalFilmAwards
#War2 EXCLUSIVE: #JrNTR’s character to have negative shades, Deets inside pinkvilla.com/entertainment/…
Before you quit the impossible, watch what could be the greatest chase scene of all time
Only love my brother ❤️❤️❤️😘
A good parent will never stop loving their child - this is a beautiful story
"జడ్జి నాలుక తెగనరుకుతాం".. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై న్యాయశాఖ మంత్రి ఫైర్ #KirenRijiju #BJP #Congress #NTVNews #NTVTelugu ntvtelugu.com/national-news/…
Lol 😂😂😂😂 next level creativity 😂
This creation was amazing & fully laughing #mastarumastaru song @dhanushkraja @iamsamyuktha_ @brammi_actor #brahminism
What brilliant news! Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars. Another very proud moment for us & India. Well deserved @mmkeeravaani Garu, @ssrajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏 All love ❤️
MegaStar rampage🔥🔥🔥 Congrats to the entire team of #WaltairVeerayya for crossing the 200 cr mark 🎉great times for Telugu Cinema ❤️ @KChiruTweets @dirbobby @shrutihaasan @MythriOfficial
Waltair Veerayya 11 Days Total Collections! 💥💥💥SENSATIONAL 200CR 💥💥💥 #WaltairVeerayya #MegaStarChiranjeevi #Raviteja t2blive.com/waltair-veeray…
Bold statement by #DilRaju. Being a senior producer, he should’ve avoided the comparison. Isn’t it?
విజయ దశమి రోజు జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు..? ఏమిటా కథ..? #JammiChettu #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/telangana-news…
కేసీఆర్ జాతీయ పార్టీ.. ఆ అంశాలపై గులాబీ శిబిరంలో ఉత్కంఠ..! #NationalParty #KCR #TRS #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/national-news/…
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా..? తెలిస్తే వదలరుగా... #JammiChettu #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/web-stories/us…
అప్పుడు కౌరవులపై పాండవుల విజయం.. ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ విజయం..! #NationalParty #TRS #CMKCR #BRSParty #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/telangana-news…
మునుగోడు బరిలో గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు కేఏ పాల్ అవకాశం.. #Munugodebyelection #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/telangana-news…
టీఆర్ఎస్.. ఇక బీఆర్ఎస్.. #NationalParty #TRS #CMKCR #BRSParty #NTVNews #NTVTelugu #TeluguNews ntvtelugu.com/telangana-news…
The 1st episode is here.. From 8:30 PM Today, Watch LIVE: youtu.be/qzOG7t9XB9I @LyricsShyam @ceciroleo @MukhiSree @LakshmiBhupal @kk_lyricist @VanithaTvOnline @NTVJustIn
సారంగదరియా.. Don't miss to watch this beautiful folk songs program on @VanithaTvOnline @NTVJustIn Thank you @LyricsShyam @ceciroleo and @MukhiSree for hosting this lovely program..
Bhuma Family Land issue: ఆ భూమిపై హైకోర్ట్ కి అఖిల ప్రియ సోదరుడు ntvtelugu.com/news/bhuma-fam… @NtvTeluguLive @NTVJustIn
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 67,858 మంది భక్తులు , హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు #AndhraPradesh #TTD #Tirumala #NTVBreakingNews #NTVTelugu