మీరు భాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా మాట్లాడకూడదు అండీ ఎవరి ప్రాణాలు ఐనా ప్రాణాలే ఇందులో తనపరధన భేధం లేదు..మీరు తనకి కేవలం ఫోన్లో treatment చేసి ఇన్నిమాటలెందుకు అనడం. అంటేగింటే ఆయనకి అనాలి తన ఫ్యామిలీ ఏంచేసింది ..

అసలు మనం చేసిన సహాయంపొందినవాళ్ళు బాగుపడితే సంతోషించాలి కానీ , నావల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావ్ , నావల్లే అన్నంతింటున్నావ్ అంటే బాగోదు సార్. నువ్వు ఎవడ్రా నాకు నీతులు చెప్తున్నవ్ అనుకోవద్దు మేమూ hosp field lo వాళ్ళమే 🙏
@PavanJspk_ @SrinuThePrince Daya chesi ee matter ki edo oka conclusion ichi full stop pettandi. Sort it out as soon as possible 🙏
@PavanJspk_ Na vrutti vere Andi,karmalu mosi tenche vrutti ! Andulo bagamgane ila!