శివాజీ😎జనసేనాని @SDhegavath
#యత్భావంతద్భవతీ #I would like to be simple... #Alwayswith@PSPK... #JanaSenaParty... Hyderabad, India Joined December 2018-
Tweets493
-
Followers10
-
Following45
-
Likes2K
ఎలక్షన్ కమిషనరును తొలగించడానికి ఇదా సమయం - JanaSena Chief @PawanKalyan
"జీవితంలో సమాధానాలు లేని కొన్ని పేజీలు, కొన్ని జ్ఞాపకాలు, ఉన్నంత కాలం మనతోనే మోయాల్సిన బరువు.. అవి మంచివైనా,చెడ్డవైనా...."!!!❣️✍️ ఇలాంటివి పంచుకొవడానికి కూడా ఒక రోజు ఉంటుందని తెలిసింది. #OneSideLoversDayApr6 @WRITER_SAINIK
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ! రామాయ రమభద్రాయ రామ చంద్రాయ వేదసే రఘు నాథాయ నాథాయ సీతాయ పతయే నమః రాముడు తల్లిదండ్రి రఘు రాముడు నా ఇలవేల్పు జానకీ రాముడు తోడు నీడ జై రాము శాశ్వత బంధువుడు రాఘవ దూత జై హనుమాన్🕉️ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...!!
ప్రజల పక్షాన గళం వినిపించడానికి పదవులే అక్కర్లేదు,చిత్తశుద్ది చాలు #PawanKalyanForPeople
> చేసేపనిలో చిత్తశుద్ధి ఉంటే విపత్కర పరిస్థితుల్లో ఎవ్వడూ రాజకీయాలు చెయ్యడు > ప్రతిపక్షంకి ఎలాగూ లేదు కాబట్టే ఈరోజు ఆ స్థితిలో ఉంది > అధికారపక్షం కూడా అదే వైఖరవలంబిస్తుంది కనుక తదుపరి పరిణామాలు ఏంటో తేటతెల్లం అవుతుంది > కళ్యాణ్ అన్నా నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్లిపో ఇలాగే👍
నాకో మహా సంద్రం కావాలి - జీవితపు లోతుల్ని కొలవడానికి ! నాకో దుర్గమ పర్వతం కావాలి - కష్టాల ఎత్తుల్ని కొలవడానికి ! నాకో నిశబ్ధ విపినం కావాలి - గమ్యానికి దారులు వెతకడానికి ! నాకో చిక్కని చీకటి కావాలి - నా గాయాలు లెక్కపెట్టుకోడానికి ! నేనో అణ్వేషిని అలుపెరగని బాటసారిని...!!✍️
గొంతులోంచి దుఃఖం పొంగుకొస్తున్నా దిగమింగుకుని తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తాడు చూడు వాడు నా దృష్టిలో గొప్పోడు ! ఆ లక్షణం అలవరుచుకోవాలి నేను !!
మారాలంటే లోకం మారాలంట నువ్వే !
ఇదిగో చీకటి తన బాహువులు చాచి నన్ను కౌగలించుకుంది ! చెవిలో మెల్లగా చెప్తోంది మరికొన్ని గంటల్లో ఆ దూరపు పర్వత శ్రేణుల్లోనుండి ఓ మహత్తర శక్తి తిరిగి జనియిస్తుందని ! హుటాహుటినా ఉదయాన్ని చూడాలనీ చీకటిని పొడిచెయ్యలేను కదా ! ఈ తమసుని ఆస్వాదిస్తా, ఆ ఉదయపు రేఖల పిలుపులకై నిరీక్షిస్తూ !!✍️
దాదాపు 15 రోజులుగా కరోనా వైరస్ పేషెంట్లను కాపాడటం కొరకు రాత్రింబవళ్ళు.. తమ ఆరోగ్యాలను...కుటుంబాలను సైతం.. పట్టించుకోకుండా...తమ జీవితాలను దేశప్రజ ల కొరకు దారపోసి, అలసి సొలసి నీరసించిన డాక్టర్లు,నర్సులు,వార్డు బాయ్స్ ఇలా దొరికిన కాసింత సమయం లో కాసింత సేదతీరుతున్నారు. మీకు మా🙏
We salute to all the Doctors, Nurses, health workers, sanitary workers, media and police for fighting against corona.
చీకటి నిన్నాపదు - రగిలే మంటే వెంటే ఉంటే ఓటమి నిలువరించదు - కదిలే శక్తే కాళ్ళకు ఉంటే ఉదయం రమ్మంటోంది - శిఖరం లెమ్మంటోంది కాలానికి ఆహారం కావద్దు - కలిసి పరిగెత్తే తుఫానువి కా గతాన్నిచూసి కుంగుబాటొద్దు - మరోచరిత్రకు మొదటక్షరానివి కా ! వెళ్లూ...; ఓ యుద్ధం చేసి నీ గెలుపును అందుకో !!✍️
ప్రధాని మాట పాటిద్దాం-కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం
That is @PawanKalyan
నాక్కూడా నచ్చింది @PawanKalyan @JanaSenaParty
నాక్కూడా నచ్చింది @PawanKalyan @JanaSenaParty

sagar loka @loka_sagar
8 Followers 84 Following
Nakshatra @TeluguLyrics2u
4K Followers 4K Following Tollywwood Telugu Movie Songs Lyrics అంటే నాకు ఆసక్తి మీకు ఆసక్తి ఉంటే నన్ను Follow అవ్వండి .
R'A'M @BeyondBonding
120 Followers 553 Following
Yasin @Yasin48606402
7 Followers 81 Following
V. V. Lakshmi Narayan... @VVL_Official
77K Followers 58 Following Tenant Farmer | IPS, CBI Ex-JD | Rtd. ADG of Police, Maharashtra | chairman, Join for Development Foundation| President, Jai Bharat National Party |
Dr.Thota Chandrasekha... @ThotaOfficial
14K Followers 19 Following
Naga Babu Konidela @NagaBabuOffl
397K Followers 19 Following Member of Legislative Council - Andhra Pradesh General Secretary - Janasena Party
Yasin @Yasin48606402
7 Followers 81 Following
విశ్వ న�... @WRITER_SAINIK
10K Followers 545 Following Unapologetic Sanatani🚩 అడవి నీకెప్పుడైనా అమ్మలా కనిపించిందా ?!
アローンサーチ... @alone_searcher
1K Followers 1K Following Mentally DEAD 💀☠️... Devote of @PawanKalyan ... Admirer of @Imro45 cricket
Sadhguru @SadhguruJV
4.1M Followers 4 Following Yogi, Mystic, Visionary & Founder, @ishafoundation. Tweets from Sadhguru himself are signed -Sg. #SaveSoil #ConsciousPlanet | #MiracleOfMind
ఓరుగల్ల... @Teju_Kalyan
45K Followers 574 Following I Love @PawanKalyan ❤😘😘 @KeerthyOfficial 😍❤ @WWERomanReigns 😎, Only for JSP ✊ కళ్యాణ్ బంగారం తరువాతే ఎవరైనా....❤️💙 #JSPForNewAgePolitics
Saikiran @Saikiran7250
18 Followers 111 Following Sports Cricketers and Commentators Music Entertainment Comedy and Humour Government and Politics
KTR @KTRBRS
4.7M Followers 157 Following Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked
Upasana Konidela @upasanakonidela
2.1M Followers 54 Following believe in making the world a healthier place to live in
Amitabh Bachchan @SrBachchan
48.7M Followers 2K Following "तुमने हमें पूज पूज कर पत्थर कर डाला ; वे जो हमपर जुमले कसते हैं हमें ज़िंदा तो समझते हैं "~ हरिवंश राय बच्चन
✒ త్రివ�... @Harinani_
107K Followers 834 Following • Fan account • Tweets are personal • Movie updates • News • Janasena Party —- Vizianagaram
srikanth @srikant63174111
5 Followers 4 Following
Paramesh @Parames71774862
27 Followers 87 Following
madhu @madhu95758929
8 Followers 0 Following
Kajal Aggarwal @MsKajalAggarwal
5.9M Followers 275 Following Actor. Entrepreneur. Dreamer. Traveller. Foodie.
joshi kumar @joshikumar1995
46 Followers 76 Following studying LL.B In Dr.BR Ambedkar Global Law College 😊👌👍👏💥💪✨⭐
Samantha @Samanthaprabhu2
10.2M Followers 198 Following Whatever your capabilities, you must stretch them to the limit and a little beyond .
Allu Sirish @AlluSirish
1.7M Followers 22 Following Actor & Entertainer. A global citizen from India.