కృష్ణ నది ఒడ్డునున్న అందమైన నగరమైన విజయవాడలో మా మొదటి వెబ్‌మాస్టర్ సమావేశాన్ని నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహంతో మా సమాసవేశం లో పాల్గొన్న వెబ్మాస్టర్స్ అందరకి ధన్యవాదాలు. #WMConf2019 #Vijayawada #India 🇮🇳 @Googlewmc @GoogleIndia @GoogleDevsIN @Google
6
6
40
0
0
Download Image