Search results for #VoteForTRS
@ANI @KTRBRS saheb zara inka manifesto dekho 🤦🏻♀️ we don’t need free stuff we need development, unlike then ♥️ #votefortrs
@HarishRaoOffice దయచేసి ఈ కాపీని విద్యా మంత్రికి పంపవలసిందిగా కోరుతున్నాను సార్ @BRSHarish .వాస్తవానికి మేము విద్యాశాఖ మంత్రికి సమర్పించాము, కానీ మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని వారు చెబుతున్నారు.#voteforBRS @KTRBRS @TelanganaCMO #voteforTRS
@subhashsayz @KTRBRS @BRSHarish Don't be pessimistic mate, commenting and pointing has become too mainstream. Let's give a nudge supporting the present government. They will get it done, in more sustainable way. #VoteforTRS #VoteforBRS #KTR
Wishing honourable CM #KCR garu a very happy birthday ❤. We are so happy for a great development in telangana🧡 #votefortrs
#VoteForTRS for better development, growth and infrastructure #Elections2023 @ktrtrs
@trsinnews @KrishanKTRS Prajala somme kada adantha. Rajagopal Reddy nuvu enny dabbulu panchina chivariki gelisedi TRS prabhutvame #VoteForCar #VoteForTRS
పలివెలలో టీఆర్ఎస్ జోరు- కారు గుర్తు వైపే మొగ్గు చూపుతున్న పలివెల ఓటర్లు కమ్యూనిస్టుల ఓట్లు కారుకే ప్రచారం చివరి రోజుల్లో బీజేపి చేసిన కొట్లాటల వల్ల, ఊరికి చెడ్డ పేరు వచ్చింది. ఆ పార్టీకి ఓటేయ్యం అంటున్న గ్రామస్థులు. #VoteforTRS #VoteforCAR @Koosukuntla_TRS
మునుగోడు గడ్డ మీద ఎగరనుంది గుబాబీ జెండా... #VoteforCAR #VoteforTRS
పాపం బీజేపీ వాళ్లకు ఓటమి పట్టుకుందేమో అందుకే దుబ్బాకలో మాదిరి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. #VoteforTRS #VoteforCAR #MunugodeWithTRS
గులాబీమయమైన మునుగోడు.. సంస్దాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @ktrtrs గారి రోడ్ షో సందర్బంగా అడుగడుగున నీరాజనం పలికిన మునుగోడు ప్రజలు. #VoteforCAR #VoteforTRS @RaoKavitha @ktrtrs @TelanganaCMO @RajeevSagarM
రేపు జరగబోయే మునుగోడు ఉపఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు TRS పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను #MunugodeWithTRS #VoteForCar #voteForTrs @ktrtrs @KrantiKiranTRS @trsharish
వీరాధి వీరుడు అతడు విజయానికి బావుట అతడు ఆవేశపు విల్లంబు అతడు ఆలోచన శిఖరంబు అతడు తలవొంచని యోధుడు అతడు అభయానికి బాసట అతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు @ktrtrs @trspartyonline @Koosukuntla_TRS @jagadishTRS #VoteForTRS #MunugodeWthTRS #TelanganaWithKCR
@KrishanKTRS @TSwithKCR @ktrtrs @BTR_KTR @KTR_News @trspartyonline @trsharish @KonathamDileep @trsinnews @TRSTechCell @GulabiDalapati Munugode TRS chesina abhivruddi a govt cheyale maa vote TRS party Ki vote vesi gelipistamu #VoteForCar #VoteForTRS
Let’s get ready to vote for #CAR 🚘 #VoteForTRS