డిసెంబర్ లో వున్న పరిస్థితి కి రోజు ఏడుస్తూ వుండేవాడిని. కానీ ఎప్పుడైతే సిద్ధం స్టార్ట్ అయ్యిందో, విజయవాడ మా ఆప్తులు అందరూ చంద్రబాబు గారి సామాజికవర్గం వారే వాళ్ళు మళ్ళీ జగనే వస్తాడు అని చెబుతుంటే నాకైతే చాలా హాయిగా వుంది. బాంచన్ జగన్ అన్న సింహంలాగా నడుపుతున్నాడు పార్టీని. ఖచ్చితంగా మనం 110 స్థానాలు తగ్గకుండా గెలుస్తున్నాం. జగన్ అన్న అభిమానిగా గర్వంగా వుంది. జగన్ అన్న కోసం నా వంతు కష్టపడుతుందటం నా బాధ్యత Love you anna for a lifetime cherishable moments♥️ Daily ఫ్యామిలీ అంతా జగన్ అన్న గురించే మాట్లాడుకుంటూ వుంటున్నం,which is like, great memories 🥰
6
55
242
5K
1
Download Gif
@kkturlapaty Memu modhatinundi idhe cheppe. Just believe in Jagan anna. We are winning big.
@kkturlapaty Mana count 151 nundi start ayyi 175 varuku velthadi krishna anna