ప్రస్తుతం పోరాట యోధులంటే...
కత్తి పట్టుకుని యుధ్ధాలు చేయనఖ్ఖర్లేదు.
ఎవరైతే అవినీతికి పాల్పడకుండా,
నిజాయితీగా ఉండి, ప్రజా సమస్యలపై నిర్భయంగా ప్రశ్నించి, నిలదీసి, ప్రజల పక్షాన పోరాడతారో
వారందరూ పోరాటయోధులే.
✊✊✊
రాజకీయనాయకులు బెదరాల్సింది
నక్సలైట్లని చూసి కాదు...
జర్నలిస్టులను చూసి బెదరాలి.
ఆ రోజులు రావాలి.
జర్నలిస్టులంటే సమాజానికి దిక్సూచి వంటివారు.
ఉన్నతమైన జర్నలిజాన్ని బ్రతికించండి!🙏🙏
ఏకలవ్య శిష్యుడిగా నేను ఆరాధించే నా గురుతుల్యులు, నాకు రాజకీయ ఓనమాలు దిద్దిన @JP_LOKSATTA గారికి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వారికి ఇవే ఈ శిష్యుని అభివందనాలు...🙏🙏
రాజ్యాంగబద్ద వ్యవస్థలైన శాసన,న్యాయ,కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు సమానంగా పత్రికా రంగాన్ని అప్రకటిత రాజ్యాంగ వ్యవస్థగా భావించే భారతదేశంలో మీడియాది కీలక పాత్ర అన్నది సుస్పష్ఠం. ఆ మేరకు మీడియా పనిచేసిననాడు దేశం అన్ని విధాలా సర్వసత్తాక దేశంగా భాసిల్లడం తధ్యం.
facebook.com/share/p/19ryUA…
మిత్రమా! సుంకర శ్రీనివాస్..
మీరు లేరన్న వార్త నన్ను దిగ్భ్రాoతికి గురి చేసింది.
@Loksatta_Party లో మన ప్రయాణాన్ని గుర్తు చేసింది.
మీ ఆత్మకి సద్గతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.🙏
@JP_LOKSATTA
మంచివాడిగా నటించే దుర్మార్గుడి కంటే..
చెడ్డవాడిగా కనిపించే దుర్మార్గుడే నయం..
మొదటివాడి దగ్గర మోసపోతామేమో గానీ..
రెండవవాడి దగ్గర మోసపోయే అవకాశమే ఉండదు.
29K Followers 456 Followingold account hacked
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి🙏
Forever with PawanKalyan garu✊
never lose hope future is ours
jspveeramahila
29K Followers 171 FollowingNews portal that provides accurate news information in Telugu states.
Android App : https://t.co/fU7hg0cGvc, Youtube: https://t.co/C0WVXZftlO
Contact : 9642067900
8K Followers 176 FollowingAP State Civil Supplies Corporation Director ( ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ ) & JSP State Secretary & Volunteers Committee incharge.
332 Followers 2K FollowingJournalist - Your daily dose of general news. Stay informed, stay updated. Delivering the headlines that matter. #DailyNews #Updates
409 Followers 3K FollowingAssoc Professor, R & D Incharge,
RK Math Volunteer, BJP Social & Media Volunteer, Bible Study & Dept of CSE NIT Patna, Ph.D, PostDoc UCD, Ireland! EU! Jai HIND!
194 Followers 2K FollowingWhere injustice speaks, I rise. Where roads end, I build. BJP warrior. Engineer by skill, Director by duty. Built for Bharat. 🇮🇳
29K Followers 171 FollowingNews portal that provides accurate news information in Telugu states.
Android App : https://t.co/fU7hg0cGvc, Youtube: https://t.co/C0WVXZftlO
Contact : 9642067900
73K Followers 0 FollowingEenadu ( ఈనాడు) : Get Latest News on Politics, Business, Sports and Cinema in Telugu from Andhra Pradesh, Telangana, India and the World.
707K Followers 76 FollowingTelugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States
https://t.co/dE4pPcyLgK
23.3M Followers 3 FollowingBharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
980K Followers 284 FollowingPhysician by training, a public servant by choice and a democrat by conviction. Founder - @FDR_india, LokSatta movement , @loksatta_party, Surajya movement