తానొక అనంత స్వర వాహినీ ఝరియై...మా మనసులలో దూరి అనేక వేల భావాలలో ఒకనిగా మిగిలి... నిత్యం మా వాకిళ్లలో నిలబడుతూ..మా ఇంటిలో ఒకడైపోయిన ఈ బాలుడు, తెలుగు నేలన పుట్టిన నిలువెత్తు సొత్తు... సహస్ర భానుకిరణుడి వలె లేచి రండి.. #SPBalasubrahmanyam #GetWellSoonSPB
0
0
2
0
0