Palle Raghunath Reddy @palleraghu_tdp
Ex Minister Govt of AP || Ex Govt Chief Whip || Ex MLC || Ex MLA Puttaparthi, Nallamada || Leader at Telugu Desam Party || #TDPTwitter🚲 facebook.com/profile.php?id… Puttaparthi, India Joined November 2018-
Tweets2K
-
Followers947
-
Following9
-
Likes310
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కొత్తచెరువు మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన పుట్టపర్తి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు. #palleforputtaparthi #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు...! #pallesindhurareddy #pallesindhura #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #AndhraPradeshElections2024 #elections
T H E B O S S బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు...! #AndhraPradesh #CBN #HBDCBN #CBNAgain #NaraChandrababuNaidu
బుక్కపట్నం మండలం అగ్రహారం, కొత్తకోట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు. #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy #pallesindhura #PrajaaGalam #AndhraPradeshElections2024 #elections
పుట్టపర్తి రూరల్ మండలం జగరాజుపల్లిలో పుట్టపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. #pallesindhurareddy #prajaagalam #palleforputtaparthi #pallesindhura #AndhraPradeshElections2024 #palleforpeople #PalleRaghunathReddy
ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారితో పాటు నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, యువ నాయకులు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు.
దళితుడికి శిరోముండనం చేసిన, వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు #EndOfYCP #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #DalitLivesMatter #AndhraPradesh
యువత భవితను తీర్చిదిద్దాలన్నదే చంద్రన్న సంకల్పం. #PrajaGalam #TDPJSPBJPWinning
ప్రజాగళం సభల్లో జనం పోటెత్తుతున్నారు..ఏటు చూసినా జనమే.. సముద్రాన్ని తలపించే జనం కూటమికి మద్దతుగా పెద్దఎత్తున తరలి వస్తున్నారు. #PrajaGalam #TDPJSPBJPWinning
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలం వాలంటీర్ల గౌరవ వేతనం 10000 వరకు పెంపు. #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy #pallesindhura #AndhraPradeshElections2024 #elections
"వెంకటాపురంకు చెందిన 15 కుటుంబాలు టీడీపీలోకి" బుక్కపట్నం మండలం పాముదుర్తి పంచాయతీ వెంకటాపురంకు చెందిన 15 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కంపెనీలను తరిమేసి యువతను నిరుద్యోగులుగా మార్చిన జగన్ అసమర్థ పాలనను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను మీకు పంపిస్తున్నాం. ఈ వీడియోను మీ మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయల్సిందిగా మనవి..#PrajaGalam #TDPJSPBJPWinning
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎలక్షన్స్ కు వేళాయెరా! 😂 #YCPAntham #ByeByeJaganIn2024 #AndhraPradesh
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. #brambedkar #brambedkarjayanti #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy #pallesindhura
"ఓడిసి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ" ఓడిసి మండలం తుమ్మలకుంట్లపల్లి వైసీపీ సర్పంచ్ తో పాటు పలువురు వాలంటీర్లు, 150 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. #palleforputtaparthi #PalleRaghunathReddy
"తెలుగుదేశం శ్రేణుల భారీ బైక్ ర్యాలీ" వైసిపి కౌన్సిలర్ రామ్, లక్ష్మణ్ లు వైసీపీని వీడి తన అనుచర వర్గంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy
ప్రతి వారంలో నాలుగైదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో భువనేశ్వరి గారు ప్రజల మధ్యనే గడిపారు. క్షేత్రస్థాయిలో పేద విద్యార్థినులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకున్న తల్లి భువనేశ్వరి.. మహిళా దినోత్సవం రోజున " కలలకు రెక్కలు " అనే పథకాన్ని ప్రకటించారు. #NijamGelavaliNDARavali
మానవ సేవే మాధవ"సేవ అనే నినాదంతో ముందుకు వెళుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న భువనమ్మ. #NijamGelavaliNDARavali
కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. #palleforputtaparthi #BabuSuper6 #PalleRaghunathReddy #palleforpeople #pallesindhurareddy #pallesindhura #AndhraPradeshElections2024 #elections
Devineni Uma @DevineniUma
98K Followers 129 Following Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitterI Love India✌ @Iloveindia_007
29K Followers 2K Following ✌ ప్రాణం కన్నా - పార్టీ మిన్న✌️ 🙏 నాయకుడంటే చంద్రబాబు గారు 🙏 👩 మా అక్క అంటే నాకు ప్రాణం 😍 #TDPTwitter ( B+ 🩸 )తెలుగుద.. @TDPMission2024
14K Followers 2K Following వింటారా వెనకాలే వస్తారా తోడుగా ఉందాం వస్తారా రండి జెండా ఎగరేద్దాం✌రేపటి తరం కోసం కలిసికట్టుగా పని చేద్దాంతెలుగుదేశం కార్యకర్తల పార్టీ జై తెలుగుదేశం జై చంద్రబాబుDr.Jairam Chandar Pog.. @PogakuJairamTDP
15K Followers 333 Following Telugu Yuvatha State President, Telangana State| Party Worker, TDP| https://t.co/8FVRpIBenF.Teesside University.U.K.| #TDPTwitter | 📞 +919393393393Balaji Gupta @BalajiGupta
9K Followers 1K FollowingKaza Vk Ramabrahmam @KazaVk
8K Followers 4K Following TDP అంటే అభిమానం. NTR అంటె ప్రాణం. #TDPTwitter https://t.co/ACA5DDYw6x https://t.co/GqqVkvDvWQ https://t.co/YpBztqH7CPCHINTU @CHINTU_TWEETZ
62 Followers 384 Following | Techiee💻 | & @Pawankalyan 🌟🎬 admirer Passionate JANASENA supporter, committed to positive change.🌟🙌 #JanasenaFollower | @janaSenaparty |Abdul Rahman @AbdulRahma17792
4 Followers 112 FollowingVinay Gopaluni @vinaygopaluni9
3 Followers 193 FollowingHanna Bezawada @BezawadaHanna
1 Followers 87 FollowingBalaraju O-ve @BalarajuO56015
43 Followers 500 FollowingVeera Pendyala @veeraPendyala
39 Followers 164 FollowingRamesh Cheripally @RameshCheripal2
46 Followers 232 FollowingSateesh PS @pinjala5
559 Followers 2K Following జై టీడీపీ. జై జై టీడీపీ. వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీPhani Gosala @PhaniGosala
2K Followers 1K Following Interested in Geopolitics, History, Supply Chain & Facts.. Political Commentator @ncbn #TDPtwitter #Konaseema #NITAlumnivenkata ravi kumar @venkatarav97696
66 Followers 678 FollowingKAMMA MOHAN @kammamohan007
51 Followers 1K FollowingNagaraju Chitathuru @NChitathuru
10 Followers 97 FollowingLekkala Ganesh @LekkalaGanesh1
8 Followers 63 Following ₮ⱨɇ ₩₳ɏ ₮ø ₲ɇ₮ ₳ ₲ɽɇ₳₮ đ₳ɏ ø₣ ₮ⱨɇ ₩₳ɏ ₮ø ฿ɇ ⱨ₳₱₱ɏ ₳₦đ ₮ⱨɇ ₴₳₥ɇ ₮ⱨł₦₲ ł₦ ɏøʉɽ ⱡł₣ɇsrinivas raavi @srchowd
242 Followers 1K FollowingRamakrishna @rakheemca15
150 Followers 3K FollowingMahesh Janasena @MaheshSerivalla
5 Followers 100 FollowingMallikarjunarao Ganap.. @gmrao393
32 Followers 802 FollowingBHASKAR KOLLI @BHASKARKOL72861
7 Followers 342 FollowingTDP winning 2024 @bimbisara66
481 Followers 1K Following Only TDP ,CBN ,Sachin ,Rohit sharma 🔥chemist , BOX office, Mi & SRH stan.M.L.Narayanareddy @naniharsha2013
115 Followers 264 Following https://t.co/UfYd9GgYQi,PHC Marripadu,SPSRNellore{DT}positivepie @HappySoul1244
112 Followers 933 Following@balaji@ @balajithummala5
273 Followers 1K Following don't expect as much in returns u give others. bcz at the right time you'll get nothing from them except only pain.M.Suryanarayana @ss_mps
2K Followers 5K Following They cannot make history, who forget history 🌹🌹Babasaheb 🌹🌹Doctor. BR. Ambedkar 🌹🌹jai bheem, jai BharatAbh! @ForeverTDP9
999 Followers 5K Following Lebron James 🏀 || Tom Brady 🏈 || SouravGanguly 🏏 || CBN ✌️🚲Entrepreneur 6093 @Entrepreneur174
175 Followers 1K FollowingSurendra Babu Amiline.. @A_Surendra_Babu
403 Followers 143 Following TDP Incharge Kalyandurg ConstituencyRage Pedda yellappa y.. @yaswika9572
3 Followers 93 FollowingN.somesh Naik @NaikSomesh76708
2 Followers 28 FollowingAluri jyothi @AluriRames39301
83 Followers 930 FollowingLakshmi Pathi @Lakshmi02824312
32 Followers 203 FollowingYanjarappa @Yanjarappa32556
160 Followers 777 FollowingJenne Rajkumar Naidu @Jennerajkumar66
1 Followers 95 Following You must grow like a tree, not like a mushroomDictator🦁 @Pradeep4TDP
195 Followers 581 Following Rayalaseema❤🔥💪 Cult fan of Nara&Nandamuri💛✌ proud TDPIAN💛✊ JOHAR NTR💛🙏RajenderReddy @RRtweets
350 Followers 2K FollowingHarish_NTR @harish_c_7
847 Followers 2K Following Ceded Gadda @tarak999 adda🔥 Love @tarak999 😘😘 #jrntr #Ntr30Telugu Desam Party @JaiTDP
613K Followers 76 Following Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgKN Chandrababu Naidu @ncbn
5.1M Followers 11 Following President, Telugu Desam Party | Member of Legislative Assembly, KuppamiTDP Official @iTDP_Official
101K Followers 34 Following Official Twitter Account of Telugudesam Party Digital Wing - iTDP . Communicate - Coordinate - Conquer.Lokesh Nara @naralokesh
986K Followers 436 Following National General Secretary, Telugu Desam Party | Masters of Business Administration, Stanford Graduate School of Business |#TDPTwitter🚲Devineni Uma @DevineniUma
98K Followers 129 Following Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitterKinjarapu Atchannaidu @katchannaidu
113K Followers 5 Following State President - Telugu Desam Party || MLA - Tekali || Srikakulam. #TDPJayahoBCPremium @premium
799K Followers 1 Following Subscribe to get your blue checkmark, no ads in For You, custom navigation, long videos, 25k+ character long posts, bookmark folders and more.Idhem Karma Mana Rash.. @IdemKharma
2K Followers 9 Following To Join your hands in our fight +91 92612 92612 Give a Missed call to this number .NTR Trust @ntrtrust
32K Followers 111 Following We strive to improve the quality of life of needy & under-privileged through Healthcare; Education; Empowerment & Livelihoods; Disaster Relief Initiativesడ్వాక్రా సంఘాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయంగా ప్రత్యేక రిజర్వేషన్లు వంటి మరెన్నో చారిత్రాత్మక నిర్ణయాల వల్ల మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే..! #PalleRaghunathReddy #PeopleWithNaidu #pallemalliravali
మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఒడిసి మండలం కొండకమర్లలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు తెలుగు యువత నాయకులు #PalleRaghunathReddy #palleravali #pallemalliravali #pallewillback #MissionRayalaseema #TDPWillBeBack
Konchem Hatke looks very interesting and promising.. so good to hear Radha Krishna garu's music, hope that he is packing in something really special.. eagerly waiting for the teaser/trailer.. twaraga, twaraga release cheyandi❤️❤️
హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పీర్ల ఊరేగింపు (మొహరం) త్యాగనిరతి, సహనానికి ప్రతీక #happymoharam #moharam2023 #pallemalliravali #prajalakosampalle
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥 Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on bit.ly/HombaleFilms #SalaarTeaserOnJuly6th #Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai…
అధికార పార్టీ బూట్లు నాకుతూ నిజాయితీగా ప్రజల తరపున పోరాడే మా దారికి అడ్డొచ్చే కొందరు పోలీసు అధికారుల దారులను మేము కూడా అడ్డగిస్తాం. ఆపే దమ్మున్నొడేవడో రమ్మను అని అన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు. పుట్టపర్తి గడ్డ @palleraghu_tdp అడ్డ. @RameshCa10
వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో @YSRCParty నేతల్లో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. అందులో భాగంగానే నిన్న అమరావతిలో @BJP4India నేతలు సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డిపై, ఈ రోజు పుట్టపర్తిలో మాజీ మంత్రి @palleraghu_tdp పై వైసీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. #YSRCPRowdyism
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. #YSRCPRowdyism
తన అవినీతిపై ప్రశ్నించాడని పుట్టపర్తిలో మాజీ మంత్రి @palleraghu_tdp గారిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దాడి చేసి కారును ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.వచ్చే ఎన్నికలలో ఒడిపోతామనే భయంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చెస్తున్నారు.మీరెన్ని చేసినా గెలవలేరని గుర్తు పెట్టుకోవాలి
అన్యాయం చేస్తే భయపడాలి కాని చేయణపుడు మనల్ని ఎవ్వరు ఆపలేరు..🔥
పోలీసులు టీడీపీ నేతలను అరెస్టులు చెయ్యడం సహజమే!! కానీ పల్లె రఘునాథ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీస్ జీపునే అడ్డుకోవడమే ప్రజా తిరుగుబాటు అంటే!! #TeamPalle #puttaparthigaddatdpadda #palleraghunathareddy #puttaparthi #ByeByeJaganIn2024 #RIPDemocracyInAP #EmergencyInAP
పోలీసులు టీడీపీ నేతలను అరెస్టులు చెయ్యడం సహజమే!! కానీ పల్లె రఘునాథ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీస్ జీపునే అడ్డుకోవడమే ప్రజా తిరుగుబాటు అంటే!! #TeamPalle #puttaparthigaddatdpadda #palleraghunathareddy #puttaparthi #ByeByeJaganIn2024 #RIPDemocracyInAP #EmergencyInAP
Maas ante idi🥵🥵🥵
పోలీసులు టీడీపీ నేతలను అరెస్టులు చెయ్యడం సహజమే!! కానీ పల్లె రఘునాథ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీస్ జీపునే అడ్డుకోవడమే ప్రజా తిరుగుబాటు అంటే!! #TeamPalle #puttaparthigaddatdpadda #palleraghunathareddy #puttaparthi #ByeByeJaganIn2024 #RIPDemocracyInAP #EmergencyInAP
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ ఆఫీసులో నిర్బంధించినా కార్యకర్తల సహాయంతో మేడ పై నుంచి షెడ్డు మీదకు దిగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అడుగడుగునా అడ్డగింత..అయినా పుట్టపర్తి పట్టణంలో సత్యమ్మ గుడి సమీపానికి చేరుకున్న పల్లె ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి , పలు వాహనాలు ధ్వంసం
ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నందు జరిగిన యువగళం పాదయాత్రలో భాగంగా జరిగిన భహిరంగ సభలో మాట్లాడడం జరిగింది.. #YuvaGalamPadayatra #YuvaGalam #TDPWillBeBack #puttaparthigaddatdpadda #PalleRaghunathReddy
@palleraghu_tdp @JaiTDP @naralokesh @ncbn @katchannaidu పల్లె రఘునాథ్ రెడ్డి గారు మంచి మృదు స్వభావి అందరిని ప్రేమించే నాయకుడు ఆప్యాయంగా పలకరించేటువంటి గొప్ప మనసున్న నాయకుడు నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో అనంతపురం టౌన్ కెళ్ళి ఆయన కాలేజీకి వెళ్లి కలిసే వాడిని
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది.. వచ్చే పట్టభద్రుల MLC ఎన్నికల్లో కంచెర్ల శ్రీకాంత్ గారికి ఓటు వేసి భవిష్యత్తులో రానున్నది చంద్రన్న పాలనే అని చాటి చెబుదాం!! #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #TDPWillBeBack @iTDP_Official @JaiTDP @naralokesh @ncbn
31రోజులుగా ప్రజలతో మమేకమవుతూ 400 కిలోమీటర్ల మైలరాయిని చేరుకున్న @naralokesh యువగళం పాదయాత్ర.. #YuvaGalamPadayatra #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #managiddalurumanamuthumula #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh #tdp #chandrababunaidu @JaiTDP
గిద్దలూరు నియోజకవర్గం, కంభం పట్టణంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడడం జరిగింది.. నియోజకవర్గంలో అడుగడునా తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే వచ్చేది చంద్రన్న ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది. @JaiTDP @naralokesh @ncbn
పట్టభద్రులారా!! యువతకు, ఉద్యోగులకు అండగా నిలిచే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇద్దాం.. భవిష్యత్తులో రాబోయే చంద్రన్న పాలనకి ఇప్పుడే స్వాగతం పలుకుదాం!! #MLCElections #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #managiddalurumanamuthumula @naralokesh @ncbn @JaiTDP
మీరు ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు "జనవరి1st" లు వచ్చాయి.. 2లక్షల 30వేళ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదు... మళ్ళీ ఎన్నికల నాటికైనా యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా @ysjagan గారు? #IdhemKharmamanaRastraniki #JaganFailedCM
ప్రతిపక్ష నేతలను తిట్టమని IAS చదువుకున్న అధికారులకు ముఖ్యమంత్రి చెప్పడం దౌర్భాగ్యం!! పోలీస్ యంత్రాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు.. ఇప్పుడు కలెక్టర్లను సైతం మీ దారిలోకి తెచ్చుకోవడానికి చూస్తున్నారా? #IdhemKarmaManaRashtraniki #JaganFailedCM