Mahesh Darla @mahesh_darla6
పుట్టినప్పుడు అమ్మ నాన్న కొడుకు పుట్టా..!! పోయేటప్పుడు మాత్రం జనసేన కార్యకర్తగా పోతా..!! Joined April 2022-
Tweets302
-
Followers459
-
Following427
-
Likes107
గుంటూరుజిల్లాఅడ్వికేట్స్ అసోసియేషన్ బిల్డింగ్లోజనసేనరాష్ట్రలీగల్ సెల్ కార్యదర్శి దార్ల కనకలక్ష్మిగారిసొంతనిధులతోమహిళా న్యాయవాదులఅవసరాలకుఉపయోగపడే 12ర్యాకులతో కూడిన ఇనుప బీరువాను తయారు చేయించి పెద్దల చెత్తుల మీదుగా ఇనుప బీరువా తాళాలను మహిళా న్యాయవాదులకు గౌరవంగా అందించడం జరిగింది
జనసేన ధర్మ చలివేంద్రం... (ఈ బ్రాండ్ మనది) మన బిసి బిడ్డ యువ నాయకుడు కుర్ర రవి యాదవ్ యువకుడు ఉత్సాహవంతుడు రాజకీయాల్లో బలంగా నిలబడాలి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి రవి ఈరోజు రవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
#జనసేన_ధర్మ_చలివేంద్రం ఈబ్రాండ్ మనది MLCఎన్నికల్లోభారీమెజారిటీతోగెలిచిన మనకూటమిఅభ్యర్థిఆలపాటిరాజేంద్రప్రసాద్ గారుగుంటూరునగరంలోజిల్లాకోర్టుఎదురు తనసొంతఖర్చులతో(రాష్ట్రలీగల్ సెల్ కార్యదర్శి) #దార్ల కనకలక్ష్మీగారుఏర్పాటు చేసిన జనసేనధర్మచలివేంద్రానికీ విచ్చేసినందుకు మా ధన్యవాదాలు
మూడు సింహాలను ధరించి,, చట్టాన్ని రక్షిస్తూ,, ప్రజలను కాపాడే,, ఉన్నతమైన పోలీసు వ్యవస్థను బట్టలు ఊడతిసి నిలబేడ్డతాన్నంటే చూస్తా ఉంటుందా జనసేన పార్టీ.. ఆ పోలిస్ బిడ్డ చూస్తా ఉంటాడా... వెంటపడి... రప్ప రప్ప రప్ప రప్ప రప్ప రప్ప రప్ప DARLA MAAHESH NAIDU JANASENA PARTY GUNTUR Eest
ఇక గాజు గ్లాసు గుర్తు మనదే రెడ్డి మీ వీమర్శలను సైతం లెక్కచేయకుండా APరాజకీయాలో శాశ్వతమైన చిరునామాగా మారిన మా జనసేన రాజకీయ వ్యూహం ఫలించింది కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకీ శాశ్వతంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించినందుకు జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది,, ఇది మనందరి విజయం...
#రామ్ చరణ్ మాస్ జాతర లోడింగ్,, గుంటూరు తూర్పు నియోజకవర్గం రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మా శివ కిష్టా ఆధ్వర్యంలో 🔥 గౌరీ శంకర్ థియేటర్ వద్ద 🔥 గేమ్ చేంజర్ 🤩కటౌట్ లాంచ్ సెలబ్రేషన్స్ లో✊🔥 పాల్గొన్నటం జరిగింది..
ప్రార్థించే పెదవుల కన్నా ,, సాయం చేసే చేతులే మిన్న ,, అనే చిరంజీవి గారి పిలుపు మేరకు నా తల్లి గారైన దార్ల హైమావతి గారి జ్ఞాపకార్థం 100000/. (అక్షరాలా లక్ష రూపాయలు) చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న చిరంజీవి ఐ&బ్లడ్ బ్యాంక్ నకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది
ప్రజా స్వామ్యంలో జరిగే ఎన్నికల గెలుపులో మాదిగల ఓట్లు ఏంత ముఖ్యమైన పాత్రో,, కాపుల ఓట్లు కూడా అంతే ముఖ్యమనే సంగతి మర్చిపోతే ఏలా మంద కృష్ణ మాదిగ...
అభిమానులా ఆరాధ్యదైవాలుగా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉపముఖ్యమంత్రి పవన్ గారికి తోడుగా నిలబడిన కొణిదెల నాగబాబు గారే గొప్ప నాగబాబు గారిని కలిసిన కొన్ని క్షణాలు మర్చిపోలేనివి... కొణిదెల నాగబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు... DARLA MAAHESH NAIDU,, JANASENA,,
కొంచెం తగ్గాలి.. కొంచెం తగ్గాలి జడ శ్రావణ్ కుమార్,, నీ చీలకపలుకులు,నీతి కధలు నీ గారడీ మాటలను ఖచ్చితంగా ఆపాలి,, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు మిస్టర్ శ్రావణ్ కుమార్.. యాక్షన్ చేయడానికి నువ్వు సినిమా హీరో కాదు,, నిన్ను చూడటానికి నీకు పెద్దగా ఫ్యాన్స్ లేరు,,
వేటగాడు వేట నేర్చుకుంటానే ఉంటాడు,, అదే వేటగాడి లక్షణం,, నారా లోకేష్ గారిలో నాకు వేటగాడి లక్షణాలు కనిపించాయి,, రాజకీయాలో ఓక స్థాయి నాయకత్వం నుంచి తట్టుకోని,నిలబడి,ఎదిగి ప్రభుత్వాని ఏర్పాటు చేసే స్థాయికి రాజకీయాన్ని చేసిన నారా లోకేశ్ గారు నేటి రాజకీయ యువతకు రాజకీయ వారసుడు,,
రారాజు యాదవ మహా రాజు అర్జునుడితో యుద్ధం చేయించి గెలిపించిన యోధుడు నమ్మన పాండవులకు పట్టాభిషేకం చేసిన రధసారధి శ్రీ కృష్ణ పరమాత్మడి జన్మదినం ప్రజలందరికీ ఆనందకరమైన రోజు ఆయన కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ జనసేనపార్టీతరుపునప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
నామీదప్రేమతో నువ్వునాకుకట్టిందిదారంపోగులతో తయారుచేసినరాఖీకాదుచెల్లి మనమధ్యఉన్న ప్రేమనురాగాలకు గుర్తుకారాదు ఈ రంగుల రాఖీ మనబంధంశాశ్వితం నువ్వు నామీద చూపే ప్రేమశాశ్వితం నీ ప్రేమకు నా బానిసత్వమే బహుమానం ప్రతి సంవత్సరం నీ కోసం, ఈరోజు కోసం నా ఎదురు చూపులే నీకు శ్రీ రామ రక్ష,,
కేరళలోనివయనాడ్ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి గారే స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కోటి రూపాయల చెక్కును అందజేసిన గోప్పోడురా మేము నమ్మన మెగాస్టార్,, ఎక్కడ ఉన్నావ్ రా సుడిగాలి మోహన్ బాబు ఏకంతలో దాగిన్నావురా పోసాని,, వాగే నోరు సాయం చేయదు,, వాగుతూనే ఉంటాది,,
క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం... రేపటి నుండి ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం జులై 18 నుండి 28 వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం...
మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు.. విడతల వారీగా డ్రామాలు అసలే లేవు.. అడ్డమైన నిబంధనలు కూడా లేవు.. ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో రామలక్ష్మణులు లాగా పెంచిన పెన్షన్ 4 వేలతో అరియర్స్ తో కలిపి రూ.7వేల పెన్షన్ ఇంటి వద్దనే అందించటం జరిగింది.. ఇది కూటమి ప్రభుత్వం మొదటి విజయం...
"ఓటుతో" "పెన్షన్ పండుగ ఓచ్చింది" వారెవ్వా కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం గెలుపులో భాగస్వామ్యమైన వికలాంగులకు, అవ్వాతాతలకు, పెన్షన్ పండుగ తెచ్చింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఇంటికే పెన్షన్ ఇస్తుంది.. "మన కూటమి ప్రభుత్వం"
#భారతీయజనతాపార్టీ నాయకులు,, గుంటూరు జిల్లా అధ్యక్షుడు,, గౌ!! పెద్దలు శ్రీవనమా నరేంద్ర గారు మా ఇంటికి రావడం. అన్నా గారితో కలిసి మేము మాట్లాడుకున్న భవిష్యత్ రాజకీయాలు నిజంగా చాలా ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించాయి,, దార్ల మహేష్... గుంటూరు తూర్పు నియోజకవర్గం... జనసేన పార్టీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోశపథంచేసిగెలిచి భారీవిజయంతోపెద్ద సంఖ్యలో తన MLAలతో కలిసి అసెంబ్లీలో అడుగు పెడుతున్న గౌ!! #శ్రీనారాచంద్రబాబునాయుడు గారికిమనసారావందనాలు అచంచలమైనమీనమ్మకానికి అంతులేనిమీవిశ్వాసమేఈగెలుపు అండగానిలిచినమీకార్యకర్తలకు మీ విలువలు మీ రాజకీయాలై.. రాజకీయ వారసత్వం...

Prakash Arige @prakasharige
20K Followers 6K Following Working as Internal Auditor for a Big Corporate Business Group based at Hyderabad
AP Deputy CM gaari Ta... @PraweenKumar24
701 Followers 2K Following Janasena supporter- VoteForGlass for a better Governance
Ravi Addanki @RaviAddank83120
86 Followers 726 Following
Rangisetty Suman @SumanRangi79661
1 Followers 24 Following
Matram Paramesh @matramparamesh4
1 Followers 32 Following
🇳 🇦 🇬 🇦 �... @nagaraju19644
1 Followers 462 Following
rAmbabu @rAmgepharma
10 Followers 831 Following
Ur's Vignesh™💥�... @vignesh_uma13
848 Followers 1K Following
Ram Tummala @trmrao
44 Followers 717 Following
𝘽𝙝𝙚𝙚𝙢�... @bheemalanayak01
342 Followers 306 Following ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో JaiHinde 🇮🇳 @Pawankalyan @janasenapatry
Kochemsetty Praveen n... @kochemsett56061
0 Followers 18 Following
Darla Srinivas @DarlaSrini58699
7 Followers 120 Following
M. Giri @m_giri97708
1 Followers 151 Following
pathi Rajasekar @PathiRajse18141
1 Followers 16 Following
Raghunadha Reddy @RaghunadhaReddy
8 Followers 398 Following
Anjil Sharma @shar1166
1K Followers 7K Following
Raavvveeee @Raavvveeee
64 Followers 1K Following
Venakateswara Rao Pag... @venakatesw43795
0 Followers 8 Following
Kamesetti Siva @KamesettiSiva
49 Followers 941 Following
Raj d @Rajasek64120450
44 Followers 1K Following
KURTHADI MANMADHA RAO @KurthadiR25832
0 Followers 33 Following
Rajesh Rockzz @RockzzR83779394
176 Followers 1K Following
yesu dhadi @DhadiYesu94722
2 Followers 96 Following
Saliketi Nanibabu @na60235
0 Followers 34 Following
Ganga raju @Rajucm34
70 Followers 1K Following
Bhaskar Bhanu @BhanuBha30154
0 Followers 19 Following
Ramki @ramnagavarapu
34 Followers 902 Following
RichieLamons @LamonsRich7299
44 Followers 2K Following
Anjisahasra Rasu @sahasrarasu
130 Followers 986 Following
Narendra Babu Puli @Pu5Puli
5 Followers 406 Following
Naveen K @NaveenK91785918
38 Followers 1K Following
svksrao sunkara @svksrao
8 Followers 239 Following 👉Everyman own architect to his life 👈 👉Live life without attachment and addiction 👈
MSNDV PRASAD @MsndvP
52 Followers 2K Following
V R K Kishore Mekala @mvrkkishore
60 Followers 931 Following
Goli Nagasai @nagasaigoli95
41 Followers 495 Following Dnt Think After Doing Some Thing!!! They Can't Get Back To Original!!!!
Shankar JSP @Shankar32269496
35 Followers 276 Following అమ్మ నాన్న @పవన్ కల్యాణ్ ❤️ కట్టె కాలేవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానే ఉంట 😎 పవన్ రావాలి....🥺 పాలన మారాలి...✊
Srikanth_సనాత... @AlwaysPK143
876 Followers 2K Following Sanathani , A Fighter at Indian Financial System, Writer అప్పుడప్పుడు & An Artist in Weekends 😃 #PK forever
Narendrar Reddy Daka @DakaNarend28452
342 Followers 5K Following
abhishake @cacwaabhishake
68 Followers 2K Following
Naga Babu Konidela @NagaBabuOffl
397K Followers 19 Following Member of Legislative Council - Andhra Pradesh General Secretary - Janasena Party
aruna janasena @RayapatiAruna
85K Followers 637 Following జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. పార్టీ బలోపేతానికై ప్రజా శ్రేయస్సు కై నిరంతర శ్రామికురాలిని.
Dr. Sandeep Panchakar... @DrSandeepJSP
183K Followers 162 Following AP Pollution Control Board Member | Doctorate in Management Studies | MBA | PGD in Urban Planning and Development | @JanaSenaParty Bheemili Incharge| O+ve
Bolisetty Satyanaraya... @bolisetti_satya
120K Followers 43 Following Environment Conservationist & a Jansainik
Trend PSPK @TrendPSPK
376K Followers 10 Following Here for a better society, @PawanKalyan & @JanaSenaParty.
Vinutha Kotaa @VinuthaKotaa
41K Followers 20 Following The best argument against Democracy s a 5min Conversation wid the average voter✊ @PawanKalyan || @Janasenaparty Srikalahasti Incharge.MLA Contestant(2019)
Pawanism Network @PawanismNetwork
226K Followers 13 Following The Most active Fan page of our Beloved @PawanKalyan. Jai Hind
JanaSwaram News @JanaswaramNEWS
29K Followers 171 Following News portal that provides accurate news information in Telugu states. Android App : https://t.co/fU7hg0cGvc, Youtube: https://t.co/C0WVXZftlO Contact : 9642067900
శ్రీకాం... @yskanth
52K Followers 5K Following పుస్తకాలు, ప్రేమలు, ప్రకృతి & పవన్ కళ్యాణ్! Permaculture & Real Estate! Amazon affiliated!
Supreme PawanKalyan F... @SupremePSPK
75K Followers 67 Following Fan Account of our Beloved Chief , @PawanKalyan ! Do Follow us and Stay Connected !
Manohar Nadendla @mnadendla
148K Followers 14 Following Minister for Civil Supplies, Food and Consumer affairs Govt. of Andhra Pradesh, Chairman, Political Affairs Committee, JanaSena Party, MLA Tenali.
Narendra News @Narendra4News
21K Followers 349 Following | MOVIES • POLITICS • CRICKET NEWS | Reviews & Box Office Tracker | DM for Collaborations/Promotions
✒ త్రివ�... @Harinani_
107K Followers 834 Following • Fan account • Tweets are personal • Movie updates • News • Janasena Party —- Vizianagaram
JanaSena VeeraMahila @JSPVeeraMahila
203K Followers 7 Following Official Twitter Handle Of @JanaSenaParty Women Wing || [email protected] || https://t.co/BzbRlQEtzR || https://t.co/SdCP1wvqU1
కొమ్మిశ... @kv_sambasivarao
11K Followers 40 Following Guntur District General Secretary of JSP Advocate/ independent journalist
Sreedhar Adabala 👨... @SreedharAdabala
12K Followers 2K Following new era began on June 4th - @PawanKalyan
rAmbabu @rAmgepharma
10 Followers 831 Following
Ajaya Kumar Janasena @AjayaKumarJSP
9K Followers 18 Following Chairman of Conflict Management Committee of the Jana Sena Party/ Official Spokesperson of JSP for National Media/Proud Jana Sainik Chairman of AP TIDCO
K Raghu Rama Krishna ... @KRaghuRaju
118K Followers 14 Following Deputy Speaker - Andhra Pradesh Legislative Assembly | MLA, Undi Constituency, Andhra Pradesh | Former Member of Parliament (Lok Sabha) | Telugu Desam Party
BA Raju's Team @baraju_SuperHit
662K Followers 847 Following South Indian Movies PRO,Associated With 1500+ Movies/CEO SuperHit Magazine & IndustryHit/Producer At RJ Cinemas(Vaisakham,Lovely etc) Tweets By BA Raju's Team
Sai Baba @baba369
6K Followers 864 Following Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation
Real Hcb @realhcb
37 Followers 1K Following
Kurthadi Manmadha Rao @RaoKurthadi
1 Followers 456 Following Kurthadi Manmadha Rao, Thogiri puttu (vi), parreda (po), pedabayalu (md), (vsp).
Fukkard @Fukkard
238K Followers 2 Following With pictures, We tell you stories. We are Faster than your swiping. Keep an eye out for quicker updates...
Anasuya Bharadwaj @anusuyakhasba
1.3M Followers 144 Following Receptive.Indulgent.High-spirited.Child Woman.Mother.Television Presenter. Actor.
Sudheer Babu @isudheerbabu
1.0M Followers 149 Following Indian Movie Actor. Instagram:- https://t.co/LPrC7pk74H
Konidela Pro Company @KonidelaPro
384K Followers 10 Following #Acharya #SyeRaaNarasimhaReddy #KhaidiNo150 #GodFather
DVV Entertainment @DVVMovies
779K Followers 23 Following The official twitter account of DVV Entertainment. #RRR #TheyCallHimOG #SaripodhaaSanivaaram
RajPattem @pattem_raj
6K Followers 851 Following 𝐓𝐡𝐚𝐭𝐬 𝐧𝐨𝐭 𝐭𝐡𝐞 𝐩𝐨𝐢𝐧𝐭. 𝐂𝐞𝐧𝐭𝐞𝐫-𝐫𝐢𝐠𝐡𝐭, 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥𝐢𝐬𝐭! 𝐀𝐥𝐥 𝐭𝐰𝐞𝐞𝐭𝐬 𝐚𝐫𝐞 𝐩𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥 𝐯𝐢𝐞𝐰𝐬!#𝐚𝐰𝐬#𝐜𝐥𝐨𝐮𝐝
VENK@T @pvramana1986
223 Followers 5K Following
Darla KanakaLakshmi @darla_kanaka
2 Followers 16 Following JANASENA PARTY STATE LEGALCELL #SECRETARY ,#HIGHCOURT MEMBER, Guntur 8th ward #Corporator Contestant.
Sharad Pawar @PawarSpeaks
3.0M Followers 9 Following President of Nationalist Congress Party - Sharadchandra Pawar
జంధ్యాల... @JandhyalaThitlu
39K Followers 229 Following విజయ భాస్కర్. జంధ్యాలిజం. జంధ్యాల మార్కు తిట్లు/హాస్యం/సున్నితత్వం. కొంత సొంత పైత్యం కూడా. అభిరుచులు: హాస్యం, కవిత్వం, ఆధ్యాత్మికత. *NoDM Pls*
RENUKA.JETTI.LL.B. @renuka_jetti
44K Followers 4K Following #TDPTwitter🚲🚲🚲 గత 45 సంవత్సరాలు గా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబం గా భావించిన మహానుభావుడి కూతుర్ని JETTI.BHANU PRASAD MY DAD💪
రాధిక @Radhikachow99
21K Followers 194 Following చిరు నవ్వు..మౌనం..రెండూ గొప్ప ఆయుధాలు.. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచు.. మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు.🤗
లావణ్య @lavanyawritings
17K Followers 86 Following ఇప్పుడైతే నేను శూన్యం.. అడుగేస్తున్న అనంతం వైపు. అనంతం మొత్తం ఆక్రమిస్తాను అని చెప్పను.. కానీ శూన్యంగా మాత్రం మిగలను.👍
Journey with Jogu @JogulambaV
33K Followers 383 Following Entrepreneur, Avid Traveller, Spiritual,Yoga Enthusiast, Hobbies Unlimited, Love Himalayas, Politically Aware & Inclusive. https://t.co/cgZvnS63o5
Sudha Koumudi...✍ @Sudha_Koumudi
15K Followers 192 Following నేను బహుబంధాల బాటసారిని.. చుట్టూ ఎంతమంది ఉన్న ఎప్పటికి ఒంటరి ప్రయాణమే నాది...!!!
Ranger 🥋 @PoornaC38805804
22 Followers 564 Following
Telugu360 @Telugu360
348K Followers 14 Following Top Source for Telugu News & Film Criticism. In-depth Coverage of Tollywood, Andhra, and Telangana. Bold. Independent. Unfiltered. Admin: @ItzRamakrishna
Shrivix @srinivas68461
47 Followers 208 Following Application Deployment , Devops, Devsecops Engineer |CKA Holder
అంకిత్ �... @Ankithammu
2K Followers 171 Following వారాహి..!ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..! జనని - జన్మభూమి - జనసేన..! ఉపముఖ్యమంత్రి గారు తాలూకా..! Devoted Power Star Pawan Kalyan..! JAI HINDH 🙏🙏🙏
Veera Janasena @Charanism69
16 Followers 78 Following Amma...Prawan Kalyan...Friends...veelle na prapancham...veella tarwatey evaraina || Dhoni Admirer😎
BhanuCares@294 @Bhanu95989239
848 Followers 5K Following As per article 19(1)(a) tweets are subjected to my personal opinion😃 #Proud Janasainik#
Veeru23 @Veeru23mayee
7K Followers 2K Following Proud to be an INDIAN🇮🇳🇮🇳🇮🇳 Mega Fan Janasainik For Ever✊✊✊
rameshnaidu393 @rameshnaidu393
27 Followers 126 Following
Satyanarayana Velpula @VSN4BJP
165 Followers 326 Following am hindhu am fan of bjp and narendra modi
Mahender Reddy (Modi�... @mahendarreddyku
1K Followers 636 Following Former Director of Engineering College ,Ex. FCI Ramagundam employee. BMS karyakatha, BJP, Hyderabad. senior citizen, Nationalist. Nation First. Jai Shri Ram.
Adarsh gult @curryputtar
3K Followers 1K Following Far Center-Right, Left of Right, Center of Left-Right political views